Tuesday, July 14, 2026

పొలిటికల్

బీజేపీ స్థాపన దివాస్ - 47వ స్థాపన diwas జరుపుకున్న బీజేపీ పార్టీ

వ్యాఖ్యలు
భారతీయుల నమ్మకం విశ్వాసం 1. 70 ఏళ్ళ తర్వాత ఆర్టికిల్ 370 అంతమైంది. 2. 70 ఏళ్ళ తర్వాత ట్రిపుల్ తలాక్ నిషేధమైంది. 3. 500 ఏళ్ళ తర్వాత రామమందిరం సాకారమైంది. 4. 64 ఏళ్ళ తర్వాత CAA అమలైంది. 5. 70 ఏళ్ళ తర్వాత వక్ఫ్ చచ్చిన పామైంది. 6. నక్సల్స్ ముక్తి భారత్ సాకారమైంది. 7. బీజేపీ రాష్ట్ర ప్రభుత్వాలు లవ్‌జిహాద్ & మతమార్పిళ్ళ వ్యతిరేక చట్టాలు చేశాయ్. 8. ఇక.. 🔶ఉమ్మడి పౌరస్మృతి, 🔶40 వేల ఆలయాల విముక్తి కొరకు ప్రార్థనా మందిరాల చట్టం రద్దు, 🔶మదరసాల నియంత్రణ, 🔶శాంతికపోతాల జనాభా నియంత్రణ చట్టం, 🔶దేశవ్యాప్త మతమార్పిళ్ళ నిరోధక చట్టం, మరియు 🔶రాజ్యాంగానికి వ్యతిరేకంగా రాజ్యాంగంలో అక్రమంగా చేర్చిన సెక్యులరిజం & సోషలిజం పదాల తొలగింపు.. మిగిలున్నాయ్..

వ్యాఖ్యలు

ఇంకా వ్యాఖ్యలు లేవు. మొదటి వ్యాఖ్య మీరే రాయండి.

మీ వ్యాఖ్య