BJP celebrates 47th formation day
భారతీయుల నమ్మకం విశ్వాసం
1. 70 ఏళ్ళ తర్వాత ఆర్టికిల్ 370 అంతమైంది.
2. 70 ఏళ్ళ తర్వాత ట్రిపుల్ తలాక్ నిషేధమైంది.
3. 500 ఏళ్ళ తర్వాత రామమందిరం సాకారమైంది.
4. 64 ఏళ్ళ తర్వాత CAA అమలైంది.
5. 70 ఏళ్ళ తర్వాత వక్ఫ్ చచ్చిన పామైంది.
6. నక్సల్స్ ముక్తి భారత్ సాకారమైంది.
7. బీజేపీ రాష్ట్ర ప్రభుత్వాలు లవ్‌జిహాద్ & మతమార్పిళ్ళ వ్యతిరేక చట్టాలు చేశాయ్.
8. ఇక..
🔶ఉమ్మడి పౌరస్మృతి,
🔶40 వేల ఆలయాల విముక్తి కొరకు ప్రార్థనా మందిరాల
చట్టం రద్దు,
🔶మదరసాల నియంత్రణ,
🔶శాంతికపోతాల జనాభా నియంత్రణ చట్టం,
🔶దేశవ్యాప్త మతమార్పిళ్ళ నిరోధక చట్టం,
మరియు
🔶రాజ్యాంగానికి వ్యతిరేకంగా రాజ్యాంగంలో అక్రమంగా చేర్చిన సెక్యులరిజం & సోషలిజం పదాల తొలగింపు..
మిగిలున్నాయ్..

Comments
No comments yet. Be the first to comment.
Your Comment